USB condom: నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైన వస్తువులలో స్మార్ట్‌ఫోన్‌లు ముందు వరుసలో ఉంటున్నాయి. మనం తరచుగా మన ఫోన్‌లను రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్ వంటి ప్రదేశాలలో పబ్లిక్ USB పోర్ట్‌లను ఉపయోగించి ఛార్జ్ చేస్తాము. కానీ ఇది మనకు తీవ్రమైన ప్రమాదాన్ని తీసుకువస్తుందని మీలో ఎంత మందికి తెలుసు. నిజానికి ఈ పబ్లిక్ USB పోర్ట్‌ల ద్వారా మీ బ్యాంక్ డేటా, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని…
Juice Jacking: మీరు పబ్లిక్ ప్లేసుల్లో యూఎస్‌బీ ద్వారా మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నారా..? అయితే మీరు పెద్ద ప్రమాదంలో పడ్డట్లే. ఛార్జింగ్ కోసం ఒకే USB కార్డ్‌ని ఉపయోగిస్తే స్మార్ట్‌ఫోన్‌ల వంటి గాడ్జెట్‌లను హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ‘జ్యూస్ జాకింగ్’ అనే డేటా ట్రాన్స్‌ఫర్ ద్వారా మొబైల్స్‌ని హ్యాక్ చేసే అవకాశం ఉంది.