పరిణామ క్రమం గురించి తెలిసిన వారికి కోతికి, మనిషికి పోలికలు ఉన్నాయని అర్ధం అవుతుంది. కోతులు చాలా తెలివైనవి. మనిషిని చాలా దగ్గర నుంచి పరిశీలిస్తుంటాయి. అవసరమైనపుడు మనిషి ప్రవర్తించిన విధంగానే ప్రవర్తిస్తుంటాయి. ఓ కోతి ఓ వ్యక్తికి సంబంధించిన కళ్లజోడును కొట్టేసి ఇసుప బాక్స్ ఎక్కి కూర్చున్నది. వెంటనే ఆ వ్యక్తి వచ్చి తన కళ్లజోడు ఇవ్వాలని బతిమిలాడాడు. కానీ, అందుకు అది నిరాకరించింది. ఎదైనా మాములు ఇస్తేనే ఇస్తానని అన్నట్టుగా కూర్చొనడంతో చేసేతది లేక…