Home
Juice
Juice News
-
Health Benefits: ఈ జ్యూస్ అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా
కలబంద వాడకం చర్మానికి ప్రయోజనకరంగా చెబుతారు. కలబంద మన ఇంటి పరిసరాల్లో దొరుకుతుంది. కలబంద వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నయం చేసే గుణం దీనిలో ఉంది. కలబంద ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పని చేస్తుంది. -
Weight Loss Tips : భోజనం చేశాక ఈ డ్రింక్ తాగితే చాలు.. ఆ సమస్యలు మాయం..
ఈరోజుల్లో ఆరోగ్యం పై జనాలకు శ్రద్ద పెరుగుతుంది.. ఆరోగ్యంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నాలు చేసేవారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. బరువు తగ్గడం అనేది అంత సులువైనది కాదు.. చాలా కష్టపడాలని చెబుతున్నారు.. అయితే ఈ జ్యూస్ ను తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అధిక బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకోవాలి. అప్పుడే ఎటువంటి… -
Health Tips : సమ్మర్ లో పచ్చిమామిడి జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
వేసవిలో వేడి మాత్రమే కాదు.. నో్రూరించే మామిడి పండ్లు.. వేడిని తగ్గించే పుచ్చకాయలు, దోసకాయలు, తాటిముంజలు కూడా ఎక్కువ వస్తాయి.. అయితే పచ్చి మామిడి కాయలను తినడం వల్ల వేడి గుల్లలు వస్తాయని అనుకుంటారు. కానీ మామిడి కాయలతో తయారు చేసే జ్యూస్ వల్ల వేడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు.. మాములుగా… -
Health Tips : టమోటా జ్యూస్ ను ఇలా తీసుకుంటే.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. ఆహారపు అలవాట్లు మారడం వల్ల లేదా వాతావరణ పరిస్థితుల కారణంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతోంది. అతి చిన్న వయసులోనే రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు సమస్యలతో బాధపడుతున్నారు.. ఈ మధ్య గుండె పోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మనం నిత్యం అనేక సమస్యలు రావడం చూస్తూనే ఉన్నాం.. టమోటాతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో… -
Tamil Nadu: ఓ విద్యార్థికి జ్యూస్‌లో కలిపి మూత్రం తాగించిన ఇద్దరు విద్యార్థులు.. ఏడాదిపాటు సస్పెండ్
ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్‌లో కలిపిన మూత్రాన్ని తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. -
Body Detox Juice: ఈ జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.. దీంతో ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!
యాపిల్, క్యారెట్, బీట్రూట్ తో జ్యూస్ తయారుచేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అన్ని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాలు, ప్రేగుల నుండి వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రసం శరీరంలోని మురికిని తొలగించి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. దాని రెసిపీ కూడా తెలుసుకోండి. ఈ జ్యూస్ మన శరీర అవయవాలను డిటాక్సిఫై చేయడంలో.. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని… -
Health Tips : ఈ జ్యూస్ ను పరగడుపున తాగితే.. ఆ సమస్యలు మాయం..
కొత్తిమీర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వంటల్లో సువాసనలు, అందంగా ఉండేందుకు ఎక్కువగా వాడతారు.. కొత్తిమీర చట్నీ, కొత్తిమీర రైస్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. వంటల్లో కొత్తిమీరను వాడడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే వంటల్లో వాడడానికి బదులుగా దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. మరి… -
Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ రసం తాగితే.. ఊహించని ఫలితాలు మీ సొంతం..
ఈరోజుల్లో ఎక్కువమందికి 30 ఏళ్లు దాటగానే అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం కామన్..దీనికి ప్రధాన కారణం ప్రస్తుత అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు.. టైం కు తినకపోవడం వల్లే అనేక రకాల కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. వివిధ పానీయాలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందులో అలోవెరా జ్యూస్ ఒకటి. ఈ జ్యూస్ తయారీ గురించి పూర్తి వివరాలు… -
Weight Loss: క్యాప్సికం రసం.. బరువు తగ్గేందుకు అద్భుత మంత్రం
Weight Loss: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవి కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. అధికంగా కొవ్వు ఉండటం గుండె జబ్బులు, కాలేయ సమస్యలకు కూడా దారి తీయవచ్చు. దీంతో కొవ్వును తగ్గించుకోవడం కోసం జిమ్ లకు… -
Health Tips: బీట్ రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.. ముఖ్యంగా దానికి..!
బీట్ రూట్ తో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా మధుమేహం, క్యాన్సర్, బిపి, థైరాయిడ్ లాంటి సమస్యలు మనుషుల్లో అధికమవుతున్నాయి. అంతే కాకుండా ఎక్కువగా ప్రజలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పదార్థం తీసుకోవడం ద్వారా బయటపడొచ్చు అదేనండి బీట్ రూట్.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!