Devara : దేవర శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : DilRaju : సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు ఫిక్స్.. డైరెక్టర్ ఇతగాడే
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ప్రస్తుతం దేవర 2స్క్రిప్ట్ పనుల్లో బిజిగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సంగతి పక్కన పెడితే దేవర వెండితెరపై సంచలనం చేసింది కానీ బుల్లితెరపై ఇప్పటికి ప్రసారం కాలేదు. అవును దేవర రిలీజ్ అయి సంవత్సరం దాటింది కానీ ఇప్పటికీ టెలివిజన్ లో టెలికాస్ట్ అవలేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయగా భారీ వ్యూస్ తో రికార్డులు కొల్లగొట్టింది. అదే టైమ్ లో Netflix ఒక సంవత్సరం దేవరను ప్రీమియం ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్ డీల్‌తో కొనుగోలు చేసింది. ఇటీవలఈ ఒప్పందం ముగిసింది. దాంతో ఈ సినిమాను స్టార్ గ్రూప్ కొనుగోలు చేసి స్టార్ నెట్‌వర్క్‌లో టెలివిజన్ ప్రీమియర్ గా ఐదు భాషలలో టెలికాస్ట్ చేయబోతుంది.ఈ నెల 26న హిందీ వర్షన్ లో స్టార్ గోల్డ్ లో టెలికాస్ట్ కాబోతుంది. తెలుగులో స్టార్ మా, తమిల్ లో విజయ్ టీవీ, కన్నడలో స్టార్ సువర్ణ, మలయాళంలో ఏషియా నెట్ లో టెలికాస్ట్ కు రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!