WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్-2. హృతిక్ రోషన్ తో కలిసి ఇందులో ఆయన నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ విలన్ రోల్ అని.. సెకండ్ హీరో అని రకరకాల ప్రచారాలు మొన్నటి దాకా జరిగాయి. అందుకే ఎన్టీఆర్ మూవీ రేంజ్ లో అడ్వాన్స్ టికెట్లు కూడా అమ్ముడు పోవట్లేదు. దీనిపై నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. ఆయన…
WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. తాను వార్-2 సినిమా ఎందుకు చేశానో తెలిపారు. నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. తనను నమ్మమని అన్నాడు. మన అభిమానులు గర్వించేలా నన్ను చూపిస్తా…
Jr NTR Speech at Devara Success Celebrations: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ కలెక్షన్లు మాత్రం భారీగా ఉన్నాయి. అంతే కాకుండా తాజాగా దేవర రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరినట్లు…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కు అమెరికా వెళ్లి రాగానే మొదటిసారి విశ్వక్ సేన్ కోసం దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాలిపోయాడు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదట ఆస్కార్ అవార్డును అభిమానుల ప్రేమకు అంకితం చేశాడు.