NTR Wishes To Allu Arjun: ఈరోజు (ఏప్రిల్ 8) ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ బర్త్‌డే. ఉత్తమ నటుడిగా ‘నేషనల్ అవార్డు’ అందుకున్న తర్వాత వచ్చిన తొలి బర్త్‌డే కావడంతో.. ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషె