‘దేవర’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హృతికి రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. తారక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. …