Jos Buttler Says MS Dhoni and Virat kohli is my inspiration: భారత బ్యాటింగ్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే తనకు ఇన్స్పిరేషన్ అని ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ తెలిపాడు. ధోనీ, కోహ్లీలను చూసే చివరి వరకు క్రీజులో ఉండటం తాను నేర్చుకున్నాడన్నాడు. తాను ఎక్కువగా గోల్ఫ్ చూస్తానని, మాక్స్ హోమ్స్ అనే వ్యక్తిని బాగా ఫాలో అవుతానని చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోరాడకుండా నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకోవద్దని…
Jos Buttler Breaks Virat Kohli’s Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. చేజింగ్‌లో మూడోది. రాజస్థాన్ నిర్ధేశించిన 224…
Buttler makes Virat kohli’s Century Worthless in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చెలరేగుతున్నాడు. ఐపీఎల్ 2024లో రెండో సెంచరీ చేశాడు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అజేయ సెంచరీ బాదాడు. 17వ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 250 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బట్లర్ తన…