Joruga Husharuga Trailer: బేబి చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్. ఈ సినిమా తరువాత విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. అను ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు.