డబ్బు సంపాదనకు యూట్యూబ్ ఒక ప్లాట్‌ఫామ్‌గా మారింది. వీడియోలు క్రియోట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. వీడియోలు ట్రెండ్ చేస్తూ డబ్బుసంపాదిస్తున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ మా అనే యూట్యూబర్ కేవలం 42 సెకన్లలోనే యూట్యూబ్ ద్వారా 1.75 కోట్ల రూపాయలు సంపాదించి సంచలనం సృష్టించాడు. జోమా టెక్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను క్రియోట్ చేసిన జొనాథన్ మా, టెక్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, క్రిఫ్టోకరెన్సీ తదితర టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను అప్లోడ్…