OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో పవన్ చాలా జోష్ గా మాట్లాడారు. కత్తి పట్టుకుని ఓజీ డ్రెస్ లో ఈవెంట్ కు వచ్చారు. వపన్ మాట్లాడుతూ.. సుజీత్ తో సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతను నాకు పెద్ద అభిమాని. జానీ సినిమా చూసి హెడ్ కు బ్యాండ్ కట్టుకుని నెల రోజులు విప్పలేదు. అప్పటి నుంచే సినిమాలు తీయాలనుకున్నాడు. రన్…