ప్రమాదకరమైన యురేనియంను భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఇండో- నేపాల్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్దనుంచి 2కేజీల యురేనియంతో సహా ఇతర అనుమానాస్పద వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. మొత్తం 15 మందిని అదుపులో తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. భారత్ లోకి 2 కిలోల యురేనియంను ఇండో-నేపాల్ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అయితే వారివద్దకు యురేనియం ఎక్కడినుంచి వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు. అయితే..…