Home
Joe Root
Joe Root News
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
Joe Root Breaks Sachin Tendulkar Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో డర్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ రెండో స్థానానికి చేరుకున్నాడు.… -
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
Joe Root on LBW Dismissals: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన బ్యాటింగ్ టెక్నిక్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. ఇటీవల వరుసగా లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ)గా ఔటవుతున్న రూట్.. ఈ సమస్యను తాను తప్పకుండా అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. దాదాపు 15 ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడుతూ 14 వేలకు పైగా టెస్టు పరుగులు చేసిన తన అనుభవమే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు… -
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సుదీర్ఘ టెస్టు కెరీర్లో మరో అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్థాన్‌తో లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా టెస్టు క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు. ఇది రూట్‌కు 168వ టెస్టు మ్యాచ్ కాగా, ఈ ఘనత ద్వారా అతడు ఆస్ట్రేలియా దిగ్గజాలు రిక్కీ పాంటింగ్, స్టీవ్ వా రికార్డులను సమం చేశాడు. అంతేకాకుండా తన తోటి… -
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
లీడ్స్‌లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు రోజుల ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిక్యంలో నిలిచింది. పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 195 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండగా, వారి చేతిలో ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉన్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్… -
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు. హెడింగ్లేలో జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రూట్ 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 రన్స్ చేసి ఔటయ్యారు. ఇది టెస్టుల్లో ఆయనకు 68వ అర్ధశతకం. ఈ హాఫ్ సెంచరీతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్… -
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ఇంగ్లాండ్ , పాకిస్తాన్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మ్యాచ్ రెండవ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి బలమైన స్థితికి చేరుకుంది. అంతకుముందు పాకిస్తాన్‌ను కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, ప్రస్తుతం 195 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. జట్టు చేతిలో ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉండటంతో ఆధిక్యం… -
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
Joe Root: ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అధికారికంగా ప్రకటించింది. టెస్ట్ జట్టుకు జో రూట్‌ను కెప్టెన్‌గా, మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. మరోసారి కెప్టెన్‌గా జో రూట్: జో రూట్‌కు ఇది టెస్ట్… -
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో, ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసు ఆసక్తికరంగా మారింది. రాబోయే పాకిస్థాన్ సిరీస్‌కు ముందు కొత్త కెప్టెన్‌ను ప్రకటించడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జట్టు సీనియర్ బ్యాటర్ జో రూట్ మళ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ముందంజలో ఉన్నట్లు సమాచారం. 2017 నుండి 2022 వరకు ఇంగ్లాండ్ జట్టును నడిపించిన రూట్, మొత్తం 64 టెస్టుల్లో… -
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
Rohit Sharma and Virat Kohli: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఇద్దరూ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఆరంభం నుంచే పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. 21 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసిన రోహిత్‌ను సామ్ కరన్ ఔట్ చేశాడు. భారీ… -
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
IND vs ENG 1st ODI: భారత్ – ఇంగ్లండ్ మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయానికి 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు జాకబ్ బెథెల్, బెన్ డకెట్ శుభారంభం అందించినప్పటికీ భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి…
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!