Jodhpur Cafe Controversy: భారతదేశంలో ఉంటూ.. దేశంలో వ్యాపారం చేసుకుంటూ భారతీయులకు తన కేఫ్‌లోకి ప్రవేశం లేదన్నాడు ఒక యజమాని. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ వెలుగుచూసింది అంటే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పరిధిలోని ఒక కేఫ్‌లో చోటుచేసుకుంది. ప్రస్తతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. READ ALSO: CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా! అసలు ఏం జరిగిందంటే..…