రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు వరసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపించింది.. ఇప్పుడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో వీరి వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతోంది. ఫారెన్ కంట్రీస్ లో పెళ్లి…