రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీలో ఉద్యోగ సంఘాలకు రోజు రోజుకు గ్యాప్ పెరుగుతుంది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రా మిరెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బొప్పరాజు, బండి శ్రీని వాస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రా మిరెడ్డి మాట్లాడుతూ .. గత ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకుం డానే ఐఆర్ ప్రకటించిందన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతిని ధులు వాళ్ల పనులు కాకపోవడంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తు న్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని బ్లాక్…