రాబోయే ఆర్థిక సంవత్సరంతో ఫ్రెషర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక ఏడాదిలో దాదాపు 150,000 ఉద్యోగ నియామకాలు చేపడతారని అంచనా. ఈ ఉద్యోగాల సంఖ్య గత సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు. టీమ్‌లీజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85,000 నుంచి 95,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాలలో కంపెనీలు తమ శ్రామిక…
Job Resignation: ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టంగా ఉంది. ఇక తీరా ఉద్యోగం సంపాదించిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఇకపోతే ప్రస్తుతం ఉద్యోగులు తమ ఉద్యోగ కష్టాలు కార్యాలయ అనుభవాలు, కార్యాలయ సమస్యలను పంచుకోవడానికి సోషల్ మీడియా వేదికగా మారింది. ఉద్యోగులు తమ కథలను పంచుకోవడానికి, అలాగే సలహా తీసుకోవడానికి ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సొసైల్ మీడియా అండగా నిలుస్తోంది. Read Also: Ranya Rao: ప్రోటోకాల్…
AI Impact : మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప సలహా అందించారు. ప్రస్తుతం ప్రపంచ మందగమనం, కృత్రిమ మేధస్సు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్‌పై కనిపిస్తోంది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా దేశంలో నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. అక్కడ యువత జాబ్స్ దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.