Job Resignation: చేరిన 10 రోజుల్లోనే రూ.21లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన ఐఐఎమ్ గ్రాడ్యుయేట్.. కారణమేంటంటే?
- సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్.
- ఉద్యోగంలో చేరిన 10 రోజుల్లోనే రూ.21లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన ఐఐఎమ్ గ్రాడ్యుయేట్.
- ఇన్ సైడ్ మార్కెటింగ్ కోసమని చెప్పి సేల్స్ చేయమన్నారని ఉద్యోగానికి రాజీనామా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Resignation: ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టంగా ఉంది. ఇక తీరా ఉద్యోగం సంపాదించిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఇకపోతే ప్రస్తుతం ఉద్యోగులు తమ ఉద్యోగ కష్టాలు కార్యాలయ అనుభవాలు, కార్యాలయ సమస్యలను పంచుకోవడానికి సోషల్ మీడియా వేదికగా మారింది. ఉద్యోగులు తమ కథలను పంచుకోవడానికి, అలాగే సలహా తీసుకోవడానికి ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సొసైల్ మీడియా అండగా నిలుస్తోంది.
Read Also: Ranya Rao: ప్రోటోకాల్ ఉల్లంఘన, రన్యారావు తండ్రి పాత్రపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇకపోతే తాజాగా ఒక రెడ్డిట్ వినియోగదారుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) గ్రాడ్యుయేట్ ఓ ప్రముఖ కంపెనీలో చేరిన 10 రోజుల్లోనే రాజీనామా చేసిన ఒక కథను పంచుకున్నారు. ఇందులో అతను గతంలో ఇన్‌సైడ్ సేల్స్ ప్రతినిధిగా ఉన్నప్పుడు, కొత్తగా నియమించబడిన ఓ ఐఐఎం గ్రాడ్యుయేట్‌కు ఖాతా ఎగ్జిక్యూటివ్ శిక్షణ ఇవ్వమని అడిగినట్లు పేర్కొన్నాడు. కొత్తగా నియమించబడిన వ్యక్తికి సంవత్సరానికి రూ. 21 లక్షల జీతం ప్యాకేజీతో పాటు మరో రూ. 2 లక్షల జాయినింగ్ బోనస్‌ను ఆఫర్ చేసినట్లు తెలిపాడు. అయితే, అధిక జీతం ఉన్నప్పటికీ ఆ ట్రైనీ రెండు వారాలలోపు కంపెనీని విడిచిపెట్టాడని అతను పేర్కొన్నాడు.
Read Also: Kiran Abbavaram : ఆ సినిమా చూడలేక థియేటర్ నుండి వెళ్లిపోయాను
అయితే, ఎందుకు ఉద్యోగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని అడిగినప్పుడు.. కొత్తగా వచ్చిన ఆ ఉద్యోగి తాను మార్కెటింగ్ విభాగంలో పని చేస్తానని అనుకున్నాని, కానీ, ఒక సంవత్సరం పాటు అమ్మకాలు చేయమని చెప్పినట్లు తెలిపాడు. ఆ అవకాశం పట్ల అతఫు అసంతృప్తిగా ఉండడంతో అతను ఉద్యోగంలో చేరిన 10 రోజుల్లోనే ఉద్యోగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్నీ తాను అతనిని అడిగినప్పుడు, నన్ను మార్కెటింగ్ కోసం తీసుకున్నారని, ఇప్పుడు నన్ను ఒక సంవత్సరం పాటు సేల్స్ చేయమని చెప్పారని.. అలాగే బయట మార్కెట్ ఇలాగే ఉంటుందా? అని ప్రశ్నించినట్లు తెలిపారు.
Funny incident of an IIM grad
byu/Suspicious-Air1997 inIndianWorkplace
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!