Present Job Bore: ఇండియాలో సగం మందికి పైగా ఎంప్లాయీస్ ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో ఏమాత్రం ఎంజాయ్‌మెంట్ పొందలేకపోతున్నారు. ప్రజెంట్ జాబు పరమ బోరింగ్ అంటున్నారు. అందుకే కొత్త కొలువు కోసం సెర్చింగ్ చేస్తున్నారు. ఈ మేరకు సరికొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఫీల్డ్ మారటం ద్వారా ఫ్లెక్సిబిలిటీ మరియు హ్యాపీనెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని చోట్లా కొనసాగుతున్న లేఆఫ్స్ ట్రెండింగ్.. సిబ్బంది మనోభావాలకు ఇబ్బందిగా మారింది. వెలగబెడుతున్న నౌకరీ ఎన్నాళ్లు ఉంటుందో తెలియని డోలాయమానం వల్ల…