Present Job Bore: నయా నౌకరీ కావాలి గురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Present Job Bore: ఇండియాలో సగం మందికి పైగా ఎంప్లాయీస్ ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో ఏమాత్రం ఎంజాయ్‌మెంట్ పొందలేకపోతున్నారు. ప్రజెంట్ జాబు పరమ బోరింగ్ అంటున్నారు. అందుకే కొత్త కొలువు కోసం సెర్చింగ్ చేస్తున్నారు. ఈ మేరకు సరికొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఫీల్డ్ మారటం ద్వారా ఫ్లెక్సిబిలిటీ మరియు హ్యాపీనెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం అన్ని చోట్లా కొనసాగుతున్న లేఆఫ్స్ ట్రెండింగ్.. సిబ్బంది మనోభావాలకు ఇబ్బందిగా మారింది. వెలగబెడుతున్న నౌకరీ ఎన్నాళ్లు ఉంటుందో తెలియని డోలాయమానం వల్ల కొంచెం ‘డిప్రెషన్’కి గురవుతున్నారు. మరో వైపు.. యాజమాన్యాలు కూడా తమ ఆలోచనా ధోరణి మార్చుకుంటున్నాయి.
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
కొత్త సంవత్సరంలో ‘ట్యాలెంట్ పీపుల్’ని సెలక్ట్ చేసుకోవటానికి నియామక ప్రక్రియలో కొత్త పద్ధతులు పాటించాలనుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాయం తీసుకోవాలని ఆశిస్తున్నాయి. ఈ విషయాలను ఇండీడ్ ఇండియా అనే సెర్చింజన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!