జియో యూజర్ల కోసం తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ను తీసుకొస్తోంది. కంపెనీ మీకు గొప్ప ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ చాలా పాతదే అయినప్పటికీ, ఆ కంపెనీ ఇటీవల దాని ప్రయోజనాలలో కొన్ని మార్పులు చేసింది. కస్టమర్లకు కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. జియో తన ప్రీమియం యూజర్లకు రూ.3,599 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇది ఉచిత డేటా, OTT, AI కి…
డేటా ఎక్కువగా యూజ్ చేసే వారికి క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. జియో తన కస్టమర్ల కోసం సూపర్ వార్షిక ప్లాన్ ను అందిస్తోంది. కొంతకాలం క్రితం, కంపెనీ అనేక ప్లాన్‌లతో జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది, అయితే జియో వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తుందని మీకు తెలుసా? ఇక్కడ మీరు రోజువారీ 2.5GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని నెలకు రూ.276 ఖర్చుతో పొందొచ్చు. Also Read:Tragedy : మియాపూర్ లో…
JioHotstar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కి రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. మార్చిలో ప్రకటించిన “అన్‌లిమిటెడ్” ఆఫర్‌ను జియో ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులు జియోహాట్‌స్టార్‌కు 90 రోజుల ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇది మొబైల్ పరికరాలతో పాటు టీవీలలో 4K క్వాలిటీలో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. జియో ఇప్పటికే…
యూజర్లకు రిలయన్స్ జియో క్రేజీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఓటీటీ లవర్స్, క్రికెట్ ప్రియులకు మరింత కిక్కిచ్చేలా రెండ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఆ రెండు ప్లాన్లలో మొదటి ప్లాన్ ధర రూ. 1799 కాగా, రెండవ ప్లాన్ ధర రూ. 1299. ఈ ప్లాన్ల వివరాలు మీకోసం.. Also Read:PM Modi:…
ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులకు మరింత జోష్ ఇచ్చేలా రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. జియో పాపులర్ అన్ లిమిటెడ్ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ గడువు మార్చి 31తో ముగియడంతో క్రికెట్ సీజన్, హైస్పీడ్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి ఈ ఆఫర్ ను పొడిగించారు. ఈ అపరిమిత ఆఫర్ రూ. 299 అంతకంటే ఎక్కువ ధర గల ప్రీపెయిడ్ ప్లాన్స్ కు వర్తిస్తుంది. ఈ…