Jio: క్రేజీ రీఛార్జ్ ప్లాన్స్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్..
- యూజర్లకు రిలయన్స్ జియో క్రేజీ రీఛార్జ్ ప్లాన్స్
- ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
- మొదటి ప్లాన్ ధర రూ. 1799 కాగా, రెండవ ప్లాన్ ధర రూ. 1299
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూజర్లకు రిలయన్స్ జియో క్రేజీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఓటీటీ లవర్స్, క్రికెట్ ప్రియులకు మరింత కిక్కిచ్చేలా రెండ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఆ రెండు ప్లాన్లలో మొదటి ప్లాన్ ధర రూ. 1799 కాగా, రెండవ ప్లాన్ ధర రూ. 1299. ఈ ప్లాన్ల వివరాలు మీకోసం..
Also Read:PM Modi: ‘‘భాషాభిమానం ఉంటే తమిళంలో సంతకం చేయండి’’.. స్టాలిన్‌పై ప్రధాని మోడీ ఫైర్..
Also Read
- బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
జియో రూ.1799 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మొత్తం 252GB డేటా లభిస్తుంది. ఈ జియో ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా వస్తాయి. దీనితో పాటు ఈ ప్లాన్‌లో 90 రోజుల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ ప్లాన్‌లో 50GB JioAICloud స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాను కూడా పొందొచ్చు.
Also Read:Gujarat: ఫ్రెండ్‌కి లిఫ్ట్ ఇవ్వడంపై మందలించిన తల్లి.. 16 ఏళ్ల బాలిక సూసైడ్..
జియో రూ.1299 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మొత్తం 168GB డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, JioHotstar 90 రోజుల సబ్‌స్క్రిప్షన్ వంటి అన్ని ఇతర సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు, ఈ ప్లాన్ 50GB JioAI క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది. మొత్తంమీద రెండు ప్లాన్‌లు ఎక్కువ డేటాను అలాగే ఎంటర్ టైన్ మెంట్ కావాలనుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
తాజావార్తలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?