Reliance’s JioBharat V2 4G phone Features and Specifications: ఇప్పటికే భారతదేశంలో అనేక సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు దేశంలో చౌకైన 4G ఫోన్ ‘జియో భారత్ V2’ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ‘జియో భారత్ V2’ ధర కేవలం రూ.999 మాత్రమే. ‘జియో భారత్ V2’ను రిలీజ్ చేయడం ద్వారా ఈ కంపెనీ 10 కోట్లకు పైగా కస్టమర్�