Here is Reliance Jio Annual Packs: భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ తాజాగా తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అంతేకాదు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా తగ్గించింది. గతంలో ఈ కేటగిరీలో పలు ప్లాన్‌లను ఇచ్చిన జియో.. వాటిని రెండుకు తగ్గించింది. రోజుకు 1.5జీబీ, 2జీబీ డేటా అందించే కేటగిరీలో వార్షిక ప్లాన్స్ లేకపోవడం గమనార్హం. జియో అందిస్తున్న ఆ రెండు వార్షిక ప్లాన్‌లు ఏంటి?, ప్రయోజనాలు ఎలా…