జియో తన పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. యూజర్లకు చౌక ధరలోనే అదిరిపోయే బెనిఫిట్స్ తో ప్లాన్స్ ను అందిస్తోంది. తక్కువ ధరకే డాటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో సినిమాకి ఫ్రీ యాక్సెస్ ను కూడా అందిస్తోంది. అయితే 28 రోజుల వ్యాలిడిటీతో జియో అందిస్తున్న ప్లాన్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు డేటా, SMS, కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే?…
ఇటీవలే జియో అందరికి షాకిస్తూ రూపాయికే 100 ఎంబీ డేటాను ప్రకటించింది. అదీ 30 రోజుల వ్యాలిడిటీతో. జియో తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో మొబైల్ కంపెనీలు షాక్ అయ్యాయి. సాధారణంగా ఏ కంపెనీ అయినా 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ అందిస్తుంది. అయితే, జియో 30 రోజుల వ్యాలిడిటీలో రూపాయికు 100 ఎంబీ డేటాను అందిస్తామని చెప్పడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. Read: భూమిలోపల వెయ్యికాళ్లజీవి… షాకైన శాస్త్రవేత్తలు… జియో వినియోగదారులు డేటా…