రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక భారీ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కాకముందు నుంచే భారీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సినిమా మీద ఆసక్తి పెంచేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా టీం. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక టైటిల్ రివీల్ కోసమే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. Also Read: Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త…