SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు–దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా గురించి అభిమానుల్లో హైప్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటి నుంచో టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయSSMB 29 :టకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ ఈవెంట్ గురించి పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ 15రోజున సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో…