Jio Rs 667 and Rs 444 Data Recharge Plans for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఐపీఎల్ 17వ సీజన్ చూసేందుకు క్రికెట్ ఫాన్స్ సిద్ధమవుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెలికాం కంపెనీలు డేటా ప్యాక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. క్రికెట్ అభిమానుల కోసం ‘రిలయన్స్ జియో’ రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. వాస్తవానికి రూ.667, రూ.444 ప్లాన్లు కొంతకాలంగా యూజర్లకు…