రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన క్రష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నటుడు కృష్ణ బూరుగుల. ఆ తర్వాత దిల్ రాజు యొక్క ATM వెబ్ సిరీస్ లో నటించి మెప్పించాడు. ఇక టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ నిర్మించిన కృష్ణమ్మలో ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా జిగ్రీస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో లీడ్ రోల్ లో నటించాడు కృష్ణ. ఆవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన…
రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. అలానే టాలివుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా విడుదల అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. Also…
Jigris Movie Releasing on November 14: రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. అందరినీ ఆకట్టుకుంది. అలానే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా విడుదల అయిన సాంగ్ కూడా జనాల్లోకి వెళ్లింది. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్…
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ అంతా పూర్తి కాగా.. సరైన రిలీజ్ డేట్ కోసం చుస్తున్నారు. అయితే బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం మొదటి వీడియో…
నలుగురు ఫ్రెండ్స్ వారి మధ్య చిన్న చిన్న గొడవలు సరదా పంచ్ లు. ఇలాంటి కథాంశాలతో వచ్చే సిసినిమాలు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడు ఉంటారు. దర్శకులు చేయాల్సిదల్లా రైటింగ్ లో మ్యాజిక్ చూపించడమే. అలంటి నేపధ్యంలోనే మరొక దోస్త్ గ్యాంగ్ రాబోతుంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న…