JIGRIS : సందీప్ రెడ్డి వంగా సమక్షంలో ఛాలెంజ్ చేసి.. హిట్ కొట్టిన యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన క్రష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నటుడు కృష్ణ బూరుగుల. ఆ తర్వాత దిల్ రాజు యొక్క ATM వెబ్ సిరీస్ లో నటించి మెప్పించాడు. ఇక టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ నిర్మించిన కృష్ణమ్మలో ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా జిగ్రీస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో లీడ్ రోల్ లో నటించాడు కృష్ణ. ఆవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జిగ్రీస్ ఈ నెల 14 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. స్పిరిట్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేసాడు.
Also Read : Mega Star : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా
Also Read
మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో కృష బూరుగుల నటనకు ఆడియెన్స్ తో పాటు క్రిటిక్స్ నుండి మంచి ప్రసశంలు అందుకుంటున్నాడు. సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా వచ్చిన జిగ్రీస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించకుంటే తాను నటన మానేస్తానని జిగ్రీస్ సినిమాను DJ టిల్లు, జాతి రత్నాలు మాదిరి నవ్విస్తానని అయన ముందే సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు కృష్ణ బూరుగుల. అందుకు తగ్గట్టే ‘చిచోర్’ పాత్రలో కృష్ణ సినిమాను ఆసాంతం తన భుజాలపై మోశాడు. ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్ తో థియేటర్ లో నవ్వులు పూయించాడు. ఎమోషన్ సీన్స్ లోను కృష్ణ నటన మెప్పించాడు. డిఫ్రెంట్ స్లాంగ్ తో కృష్ణ నటన యూత్ ను, ఫ్యామిలీ ఆడియెన్స్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో కృష్ణ బూరుగులా ఆడియెన్స్ ను అలరించబోతున్నాడు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!