Jetty Movie Set To Premiere On Aha: మత్స్యకారుల జీవన విధానాన్ని చూపిస్తూ తెరకెక్కించిన ‘జెట్టి’ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మానినేని కృష్ణ, నందితా శ్వేత కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీని వర్ధిన్ ప్రొడక్షన్స్ మీద కే.వేణు మాధవ్ నిర్మించగా.. సుబ్రహ్మణ్యం పిచ్చుక డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ వంటి వారు రావడంతో అప్పట్లో సినిమా మీద మంచి బజ్…
నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం’ అనే హీరోయిన్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయం కోసం కూతురు…
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జెట్టి’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దీనికి దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన ‘జెట్టి’ సినిమాలోని ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ..’ అనే పాట లిరికల్ వీడియోను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆవిష్కరించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని తెలిపేలా సాగే ఈ పాటను అనురాగ్…
సుబ్రహ్మణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇదని నిర్మాత చెబుతున్నారు. ఈ మూవీ టైటిల్ లోగోను ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రం బృందమే విడుదల చేసింది. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు నేపథ్య చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. అనాదిగా వస్తున్న…