Telugu OTT Update: ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన నందితా శ్వేత కొత్త సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jetty Movie Set To Premiere On Aha: మత్స్యకారుల జీవన విధానాన్ని చూపిస్తూ తెరకెక్కించిన ‘జెట్టి’ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మానినేని కృష్ణ, నందితా శ్వేత కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీని వర్ధిన్ ప్రొడక్షన్స్ మీద కే.వేణు మాధవ్ నిర్మించగా.. సుబ్రహ్మణ్యం పిచ్చుక డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ వంటి వారు రావడంతో అప్పట్లో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసింది. అలా ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ నేపథ్యం, అక్కడి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు, మత్స్యకారుల జీవన విధానంపై తీసిన ఈ ‘జెట్టి’ చిత్రం సహజత్వానికి అద్దం పట్టేలా ఉందని అప్పట్లో విమర్శకుల ప్రసంశలు కురిపించారు. ఈ ఇక ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్‌కు సైతం మంచి ప్రశంసలు దక్కాయి.
Unni Mukundan: టాలీవుడ్ మీద కన్నేసిన మరో మల్లూ హీరో
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
చంద్రబోస్, శ్రీమణి, కాసర్ల శ్యామ్ వంటి మహామహులు పాటలు రచించగా సిధ్ శ్రీరామ్, శంకర్ మహదేవన్, మంగ్లీ, అనురాగ్ కులకర్ణి, విజయ్ యేసుదాస్, సునిత పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా సిధ్ శ్రీరామ్ పాడిన పాట యూట్యూబ్‌లో 22 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టి మంచి హిట్ అయింది. ఇక అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది, ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది, నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానునట్టు అధికారికంగా ప్రకటించింది. అయితే నవంబర్ 16 రాత్రి నుంచి ఆహాలో అందుబాటులోకి రాబోతోందని చెబుతున్నార. ఇక ఓటీటీ ప్రేక్షకులు సైతం ఈ జెట్టి సినిమాను చూసి ఆనందించండని యూనిట్ కోరుతోంది.
- Tags
- Aha
- aha video
- jetty movie
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?