న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాలలో “జెర్సీ”మూవీ ఒకటి .ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతం తిన్ననూరి తెరకెక్కించారు… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన జెర్సీ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ,ఈ చిత్రంలో నాని అద్భుతంగా నటించారు .నాని చేసిన బెస్ట్ సినిమాలలో ఒకటిగా జెర్సీ మూవీ నిలిచిపోతుంది .ఇదిలా ఉంటే జెర్సీ మూవీ రిలీజ్ అయి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా జెర్సీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.దీనితో నాని ఫ్యాన్స్…