చిత్రమైన చిత్రజగతిలో ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు! అందాలభామ జెన్నీఫర్ లోపెజ్, ఆమె మొగుడు బెన్ అఫ్లెక్ కథ చూస్తే అలాగే అనిపిస్తుంది. వీరిద్దరూ 2002 నుండి 2004 వరకు డేటింగ్ చేశారు. ఆ తరువాత విడిపోయారు. ఆ రోజుల్లో అమెరికాలోని అనేక సినిమా మేగజైన్స్ వారిద్దరి ఫోటోలతో నిండిపోయాయి. అంతలా జెన్నీఫర్- బెన్ జోడీ ప్