Jeep Compass Track Edition: జీప్ (Jeep) ఇండియా తాజాగా భారత మార్కెట్ కోసం కంపాస్ ట్రాక్ ఎడిషన్ (Compass Track Edition) ను లాంచ్ చేసింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కాగా, సాధారణ కంపాస్ మోడల్‌తో పోలిస్తే కొన్ని ప్రత్యేక అప్‌గ్రేడ్స్ తో వస్తోంది. ఈ కొత్త ఎడిషన్ కంపాస్ మోడల్ S ఆధారంగా రూపొందించబడింది. ట్రాక్ ఎడిషన్ లో సిగ్నేచర్ హుడ్ డికల్, పియానో బ్లాక్ గ్రిల్ డీటైల్స్, బ్యాడ్జ్‌లపై స్పెషల్ ఫినిషింగ్…
Jeep Grand Cherokee: జీప్ ఇండియా తమ ప్రీమియం ఎస్‌యూవీగా పరిగణించే గ్రాండ్ చెరోకీకి మరో ప్రత్యేక మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. “సిగ్నేచర్ ఎడిషన్” పేరుతో విడుదలైన ఈ మోడల్, స్టాండర్డ్ వెర్షన్‌కి అదనంగా అనేక ఫీచర్లు, ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లభించనుంది. ఈ జీప్ గ్రాండ్ చెరోకీ సిగ్నేచర్ ఎడిషన్‌లో అదే 2.0 లీటర్ టర్బోపెట్ట్రోల్ ఇంజన్ రానుంది. ఇది 268 Hp శక్తి, 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ టార్క్…