జేఈఈ మెయిన్స్ 3వ, 4వ విడత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.. కోవిడ్ కారణంగా ఏప్రిల్, మేలో జరగాల్సిన మూడు, నాల్గోవ విడత జేఈఈ మెయిన్స్ వాయిదా పడగా.. ఫిబ్రవరి, మార్చిలో మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్స్ నిర్వహించారు.. ఇవాళ మిగతా సెషన్స్ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ప్రకటించారు. ఏప్రిల్ నెలలో జరుగాల్సిన సెషన్‌ను ఈనెల 20 నుంచి 25 రెండో సెషన్ జసరుగుతుందని తెలిపారు. అలాగే మే నెలలో జరగాల్సిన…