యాక్షన్ కింగ్ అర్జున్, జె డి చక్రవర్తి కాంబినేషన్లో డి. ఎస్. రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మాతగా ఎస్ ఎస్ సమీర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇద్దరు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ నేడు జరిగింది. ఈ సినిమా ఈనెల 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సోనీ చరిష్టా మాట్లాడుతూ అర్జున్, చక్రవర్తి సినిమాలో నాకు…
ఈషా రెబ్బా.. ఈ భామ గత కొంత కాలంగా ఆఫర్ల విషయంలో ఎంతగానో ఇబ్బంది పడింది. గత రెండు మూడేళ్లుగా ఈ బ్యూటీకి తెలుగు లో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళం మరియు మలయాళం వైపు చూసింది. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పై ఫోకస్ పెట్టింది.జేడీ చక్రవర్తి నటించిన `దయా`లో ఈషా రెబ్బా గర్భవతి గా నటించి మెప్పించింది.…
యాంకర్ విష్ణు ప్రియా గురించి ఎంత చెప్పిన తక్కువే హాట్ ఆటంబాంబులా పేలుతుంటుంది.. యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఫ్యాన్స్ ను పలకరిస్తూ వస్తుంది.. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. అలాగే వివాదాల్లో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. వెబ్ సిరీస్ చేసిన ఈ అమ్మడు ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి…
టాలివుడ్ ఇండస్ట్రీలో జేడి చక్రవర్తి సినిమాలకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది..వైవిద్యభరితమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో ఈయన కూడా ఒకరు..నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జే.డి చక్రవర్తి కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు అయితే తిరిగి ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని తెలుస్తోంది. ప్రస్తుతం జెడి చక్రవర్తి హాట్ స్టార్ లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు.. త్వరలోనే…
Rajesh Touchriver: బంగారు తల్లి సినిమా చూసి కంటనీరు పెట్టనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకొంది.