సౌత్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ లో ప్రేమ నుండి మరణం వరకు మొత్తం 9 భావోద్వేగాలను చూపించారు. భయం, ప్రతీకారం, ద్వేషం, గందరగోళం, మోసం, వాంఛ, కోపం, విచారం వంటి ఎమోషన్స్ ను ఆవిష్కరించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా…