Anushka Shetty Joins Kathanar The Wild Sorcerer: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఫాంటసీ హారర్ డ్రామా కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో జయసూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క…
ప్రముఖ మలయాళ నటుడు జయసూర్య నటించిన వందవ చిత్రం ‘సన్నీ’. జీవితంలో అన్నీ కోల్పోయిన సన్నీ అనే మ్యూజిషియన్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో ప్రేమను, డబ్బును, స్నేహితుడిని కోల్పోయి దుబాయ్ నుండి కరోనా సమయంలో కేరళకు తిరిగి వచ్చిన మ్యూజీషియన్ జీవితంలోకి అపరిచితులైన కొద్దిమంది ప్రవేశం కారణంగా ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమాను రంజిత్ సర్కార్ తో కలిసి జయసూర్య తన డ్రీమ్ ఎన్ బియాండ్ బ్యానర్ లో నిర్మించాడు.…