Kathanar: బ్రేకింగ్.. మరో ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనుష్క శెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Shetty Joins Kathanar The Wild Sorcerer: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఫాంటసీ హారర్ డ్రామా కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో జయసూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
Pooja Hegde : లోదుస్తులు లేకుండా క్లీవేజ్ షోతో షాకిచ్చిన బుట్ట బొమ్మ…
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కథనార్ రెండు నిమిషాల నిడివి గల ‘గ్లింప్స్’ను బట్టి చూస్తే జయసూర్యను చర్చి అధికారుల ఖైదీగా చూపుతున్నట్టు కనిపిస్తోంది. అతను తమ చర్చిని నాశనం చేసే కొన్ని దుష్ట శక్తులను కలిగి ఉన్నాడని వారు నమ్ముతారు. మరోపక్క గ్రామస్తులు వ్యాధితో బాధపడుతున్నట్లు చూపించారు. టీజర్‌లో స్పూకీ వైబ్ ఉంది ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ఆకట్టుకునేలా చేసింది. మేకర్స్ చివర్లో R రామానంద్ రాసిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయబడుతుందని, అందులో ఒకటి 2024లో విడుదల కానుందని వెల్లడించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియన్ ఐదు భాషలతో కలిపి మొత్తం 14 భాషల్లో రిలీజ్ కానుంది. ఇక వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ఇండియన్ మూవీ ఇదే. అయితే టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి భాగం కావడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!