ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నిర్మాత, పంపిణీదారుడు పెన్ స్టూడియో అధినేత జయంతిలాల్ గడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. వైద్యులు అతని గుండెలో పేస్‌మేకర్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తన ఆఫీస్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారని, దాంతో ఆసుపత్రికి చేర్చారని పలు వార్తలు వచ్చాయి. వాటిపై, జయంతిలాల్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ధవళ్ గడా స్పందించారు. Read Also : “మిషన్ ఇంపాజిబుల్”లో తాప్సి పాత్ర రివీల్…