తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కాళోజీ నారాయణ రావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ కాళోజీ 108వ జయంతి పురస్కరించుకుని హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని , నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాళోజీ తన గళాన్ని వినిపించారని చెప్ప�
నటభూషణ శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదగడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. 1959లో ‘దైవబలం’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించిన శోభన్ బాబుకు సోలో హీరోగా బంపర్ హిట్ దక్కింది 1971లోనే. ఆయనకు ఆ విజయాన్ని అందించిన చిత్రం ‘తాసిల్దార్ గారి అమ్మాయి’. అప్పటి దాకా శోభన్ బాబు ఇతర స్టార్ హీరోస్ �
తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ, హిందీ చిత్రాలలో నటించి అలరించిన నాటి అందాలతార జయంతి ఈ రోజు (జూలై 26) ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ళ క్రితమే జయంతి మరణించిందన్న వార్త విశేషంగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఆమె కోలు�
ప్రముఖ సినీనటి జయంతి ఈరోజు కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె శ్వాససంబంధమైన రుగ్మతతో బాధపడుతున్న జయంతి ఈరోజు మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారుగా 500 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని బనశంకరీలోని తన నివాసంల�