ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో అవమానాలు భరించాలి.కెరీర్ మొదటిలో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నవారే స్టార్స్ గా ఇండస్ట్రీ లో ఒక స్థాయిలో వున్నారు.వారిలో హీరోలతో పాటు హీరోయిన్ లు కూడా వున్నారు. ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్ వారు స్టార్స్ గా ఎదగడానికి వారు ఎదురుకున్న అవమానాలను గురించి తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా మరో హీరోయిన్ తన భాధను చెప్పుకుంది.వర్సటైల్ నటిగా తెలుగు మరియు తమిళ్ భాషల్లో పేరు తెచ్చుకుంది…