జయం సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన జయం రవి 25కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ‘కథలిక్ నేరమిల్లి’ రేపు (14-01-25) పొంగల్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతికా ఉదయనిధి దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో జయం రవి తన పేరును రవిమోహన్‌గా మార్చుకున్నాడు. తన X పేజీలో ఒక ప్రకటనలో, ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో…