తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం ‘తలైవి’.. లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత నటించింది. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. శశికళగా పూర్ణ నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని రేపు (సెప్టెంబరు 26)…
పురచ్చి తలైవి జయలలితను అమ్మగా ఆరాధించే తమిళులు అధికం. భారతదేశ సినీ, రాజకీయ చరిత్రలో నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలితది ఓ ప్రత్యేక అధ్యాయం. ఆమె మరణానంతరం బయోపిక్స్ రూపొందించాలని చాలా మంది ప్రయత్నించారు. అందులో రమ్యకృష్ణ నాయికగా ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ సీజన్ 1 వచ్చింది. నిత్యామీనన్ సైతం జయలలిత బయోపిక్ లో నటించబోతోంది. ఇదిలా ఉంటే… కంగనా రౌనత్ నాయికగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో విష్ణు వర్థన్, శైలేష్ సింగ్ నిర్మించిన ‘తలైవి’…