కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కి రఫ్ఫాడిస్తుంది. మిడ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు 129 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. 2023లో సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్ గా జవాన్ నిలిచింది. మొదటి ప్లేస్ లో ఆదిపురుష్ సినిమా ఉంది. జవాన్ మూవీకి నార్త్ బెల్ట్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, సౌత్ లో హిట్ టాక్ ఉంది కానీ మనకి అలవాటు…