షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా… చాలా వెయిట్ చేయించి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకి వచ్చింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు… యుఎస్ఏ నుంచి యూకే వరకూ అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. షారుఖ్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్లాక్స్ లో మూవీ లవర్స్ గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్ అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. బాలీవుడ్ సినిమా చూసిన ది బెస్ట్ కమర్షియల్ డ్రామాగా జవాన్…
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా జవాన్. ఈ రోజు నార్త్ మొత్తం జవాన్ మూవీ మేనియాతో ఊగిపోతోంది అంటే రిలీజ్ కి ముందు జవాన్ సినిమా క్రియేట్ చేసిన హైప్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్…
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రీమియర్స్ మొదలనున్న ఈ మూవీ మేనియా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యింది. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్ టీమ్… రీసెంట్ గా ట్రైలర్ తో జవాన్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని ఆకాశం తాకేలా చేసారు. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్…
కింగ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా అయిదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్ స్పై యునివర్స్ నుంచి వచ్చి పఠాన్ సినిమా 2023 జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. షారుఖ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ సినీ అభిమానులంతా పఠాన్ సినిమాని సాలిడ్ హిట్ చేసారు. వెయ్యి కోట్లు రాబట్టి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి…
బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీ మరో మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో పఠాన్ మూవీతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో అంతకు మించి కలెక్ట్ చేసేలా ఉన్నాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్… ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో జవాన్ సినిమా బుకింగ్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి.…
1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి సెప్టెంబర్ 7 రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే జవాన్ సినిమా…