అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా ‘జాతి రత్నాలు’. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా నటించిన ఈ సినిమా మార్చి 11న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా హాస్యప్రియుల మన్ననలు పొందింది. ప్రస్తుతం డిజిటల్ మీడియాలోనూ సందడి చేస్తూ ప్రముఖులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాను ఇండియన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చూశాడు. ట్విటర్ లో సినిమాపై అభినందనజల్లులు కురిపించాడు. ప్రతి సన్నివేశానికి నవ్వు ఆపుకోలేక పోయానంటూ అద్భుతమైన డైలాగ్స్, అవుట్ స్టాండింగ్…
అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటిఆర్ ‘జాతి రత్నాలు’ చిత్రంపై ప్రశంసలు…