Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా ఎంపిక కాకపోవడంపై చివరికి తన మౌనాన్ని వీడారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తనను కెప్టెన్సీకి ఆలోచించినప్పటికీ, తన వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఆ అవకాశాన్ని తిరస్కరించాల్సి వచ్చిందని అన్నారు. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ, రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. Read Also: 4-Day Tests: నాలుగు…
Mumbai Indians bowler Jasprit Bumrah creates history in IPL against RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై 5 వికెట్ హాల్ సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ఐదు వికెట్స్ తీసిన అనంతరం ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. బెంగళూరుపై తన నాలుగు…
Mohammed Siraj Hugs Jasprit Bumrah after 5 Wicket Haul in MI vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. సహచర, ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయిన వాంఖడే పిచ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్కో బౌలర్ 40, 50 పరుగులు సమర్పించుకుంటే.. బుమ్రా మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో 21 రన్స్…
Ollie Pope Stuns with Jasprit Bumrah’s Yorker in IND vs ENG 2nd Test: విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. యార్కర్స్, స్వింగ్ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్…