మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో మల్లె పూలు కూడా ఒకటి.. వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు.. అందుకే రైతులు మల్లెపూలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.వాణిజ్య సరళిలో చేపట్టే ఈ మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తున్నారు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారాగానీ ప్రవర్ధనం…